దిశ ఎఫెక్ట్ : స్పందించిన మున్సిపల్ అధికారులు… కౌన్సిలర్

దిశ, మేడ్చల్ : రోడ్డు ఇలా… ప్రయాణం ఎలా? అనే దిశ పత్రికలో సోమవారం వచ్చిన కథనానికి మేడ్చల్ మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్ గణేష్ స్పందించారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్ డిపో పక్క నుండి కిష్టాపూర్ కి వెళ్లే దారిలో రోడ్డు గుంతల మయంగా ఉన్నా రోడ్డు ను మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్ గణేష్ కలిసి గుంతల ఉన్న రోడ్డును మట్టితో తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ తుడుం […]

Update: 2021-06-14 07:36 GMT

దిశ, మేడ్చల్ : రోడ్డు ఇలా… ప్రయాణం ఎలా? అనే దిశ పత్రికలో సోమవారం వచ్చిన కథనానికి మేడ్చల్ మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్ గణేష్ స్పందించారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్ డిపో పక్క నుండి కిష్టాపూర్ కి వెళ్లే దారిలో రోడ్డు గుంతల మయంగా ఉన్నా రోడ్డు ను మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్ గణేష్ కలిసి గుంతల ఉన్న రోడ్డును మట్టితో తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో రోడ్డు గుంతల మయంగా మారిన రోడ్లను శాశ్వత మరమ్మతులు చేయిస్తానని అని కిష్టపూర్ వాసులకు హామీ ఇచ్చారు . రోడ్లను సమస్యను పరిష్కరించినందుకు దిశ పత్రికకు కిష్టాపూర్ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News