నేడు ‘మధ్య’ రాజకీయంలో కీలక పరిణామం

మధ్య‌ప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకానున్నారు. దీంతో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. కాగా, రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. tag; speaker, resign mlas, mp politics, national news

Update: 2020-03-12 20:26 GMT

మధ్య‌ప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకానున్నారు. దీంతో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. కాగా, రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

tag; speaker, resign mlas, mp politics, national news

Tags:    

Similar News