శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద..!

దిశ, వెబ్‎డెస్క్: ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో 55,246 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 55,185 క్యూసెక్కులు కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.60 అడుగులు ఉంది. ఏపీ పవర్‌హౌస్‌ ద్వారా 28,384 క్యూసెక్కులు వినియోగించి 13.983 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Update: 2020-10-03 21:26 GMT

Tags:    

Similar News