ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా రైల్వే కోడూరు రేంజీ అటవీశాఖ పరిధిలో 26 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేయగా ఎర్ర చందనం పట్టుబడిందని సబ్ డీఎఫ్ ధర్మరాజు, ఎఫ్‌ఆర్‌వో నయిూం అలీ తెలిపారు.