క్రేజీ: రికార్డులు బద్దలు కొడుతున్న ‘కేజీయఫ్ 2’ టీజర్..

దిశ, వెబ్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన యష్ ‘కేజీయఫ్’ సినిమా చాప్టర్-2 కు సంబంధించిన టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ టీజర్‌కు ఇప్పటికే 200 ప్లస్ మిలియన్ వ్యూస్ రాగా, 8.4 ప్లస్ మిలియన్స్‌ లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా 1.1 మిలియన్స్‌కు పైగా ఈ టీజర్‌పై కామెంట్స్ చేశారు. దీని బట్టే తెలుస్తోంది ‘కేజీయఫ్2’ మోస్ట్ అవేయిటింగ్ మూవీ అని. కరోనా వల్ల వాయిదా పడిన ‘కేజీయఫ్2’ సినిమా విడుదల, అన్ని […]

Update: 2021-07-16 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన యష్ ‘కేజీయఫ్’ సినిమా చాప్టర్-2 కు సంబంధించిన టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ టీజర్‌కు ఇప్పటికే 200 ప్లస్ మిలియన్ వ్యూస్ రాగా, 8.4 ప్లస్ మిలియన్స్‌ లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా 1.1 మిలియన్స్‌కు పైగా ఈ టీజర్‌పై కామెంట్స్ చేశారు. దీని బట్టే తెలుస్తోంది ‘కేజీయఫ్2’ మోస్ట్ అవేయిటింగ్ మూవీ అని.

కరోనా వల్ల వాయిదా పడిన ‘కేజీయఫ్2’ సినిమా విడుదల, అన్ని భాషల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబులే వారు ‘కేజీయఫ్2’ టీజర్ భారీ వ్యూస్‌తో మరో రికార్డు సొంతం చేసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించిన తీపికబురు చిత్రయూనిట్ ఎప్పుడు చెబుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..