రేషన్ బియ్యం పట్టివేత

దిశ, మహబూబ్‌నగర్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. నారాయణపేట జిల్లాలోని అప్పంపల్లి గ్రామం దగ్గర అక్రమంగా కర్ణాటక రాష్ర్టానికి డీసీఎంలో 80క్వింటాలు రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.

Update: 2020-06-11 21:42 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..