పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న రాశి ఖన్నా…
హీరోయిన్ రాశి ఖన్నా… మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పాతుకు పోతుంది. సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ… అటు తమిళ్… ఇటు తెలుగులోనూ మంచు గుర్తింపు తెచ్చుకున్న రాశి… సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. సినిమా అప్ డేట్స్ గురించి అభిమానులతో పంచుకునే ఆమె… కొత్తగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోవడం మొదలెట్టింది. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు డేటింగ్ చేయడం కామన్. దీంతో అదే విషయాన్ని అడిగారు ఫ్యాన్స్. అవును… డేటింగ్ కు వెళ్లాను కానీ… అది […]
హీరోయిన్ రాశి ఖన్నా… మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పాతుకు పోతుంది. సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ… అటు తమిళ్… ఇటు తెలుగులోనూ మంచు గుర్తింపు తెచ్చుకున్న రాశి… సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. సినిమా అప్ డేట్స్ గురించి అభిమానులతో పంచుకునే ఆమె… కొత్తగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోవడం మొదలెట్టింది.
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు డేటింగ్ చేయడం కామన్. దీంతో అదే విషయాన్ని అడిగారు ఫ్యాన్స్. అవును… డేటింగ్ కు వెళ్లాను కానీ… అది డేటింగ్ అన్న విషయం అప్పుడు తెలియదని తెలిపింది. 16 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి తన పుట్టినరోజున పార్టీకి పిలిచాడని.. ఆరోజు నేను నా ఇష్టం వచ్చిన ఐటమ్స్ అన్ని తిన్నానని చెప్పింది. కానీ అదే డేటింగ్ అన్న సంగతి ఇప్పుడు అర్ధం అవుతుందని చెప్పింది రాశి. ఇండస్ట్రీ కి వచ్చాక అలాంటి పనులు చేయలేదని చెప్పింది. కాగా చివరగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కనిపించింది రాశి.
Tags: Rashi Khanna, Tollywood, Kollywood, Social Media