అరుదైన ఘనత సాధించిన కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే నాయకుడు మంత్రి కేటీఆర్. ఎవరికి ఆపద వచ్చినా ట్విట్ చేస్తే వెంటనే స్పందించి రీ ట్విట్‌తో పాటు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో నిర్వహిస్తున్నారు. దీంతో ఫాలోవర్స్ సంఖ్య ఏడాదిలో ఒక మిలియన్స్ మార్క్ చేరుకున్నారు. గతేడాది 2 మిలియన్సు ఉన్న ఫాలోవర్స్ బుధవారం నాటికి 3 మిలియన్లకు […]

Update: 2021-09-01 11:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే నాయకుడు మంత్రి కేటీఆర్. ఎవరికి ఆపద వచ్చినా ట్విట్ చేస్తే వెంటనే స్పందించి రీ ట్విట్‌తో పాటు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో నిర్వహిస్తున్నారు. దీంతో ఫాలోవర్స్ సంఖ్య ఏడాదిలో ఒక మిలియన్స్ మార్క్ చేరుకున్నారు. గతేడాది 2 మిలియన్సు ఉన్న ఫాలోవర్స్ బుధవారం నాటికి 3 మిలియన్లకు చేరుకున్నారు.

క‌రోనా బారిన ప‌డిన వారు స‌హాయం కావాల‌ని కోరుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేయగానే వెంటనే స్పందించి సహాయం అందించారు. ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లను సైతం అందజేయడంతో పాటు లాక్‌డౌన్‌లో ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్లాల‌నుకున్న నిస్సహాయుల‌కు వాహ‌నాలు స‌మ‌కూర్చారు. సహాయార్దులు సాయం కావాలని ట్విట్టర్ వేదికగా కోరితే సహాయసహకారాలు అందజేస్తున్నారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News