నాకూ కరోనా వచ్చింది.. బాగానే ఉన్నాను
దిశ, కరీంనగర్: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మేయర్‌తో పాటు తనకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్లారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. అయితే ప్రతిఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చందర్ కోరారు. కేవలం తాను కనపడడం లేదని విమర్శించే వారి కోసమే తానీ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. తన […]
దిశ, కరీంనగర్: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మేయర్‌తో పాటు తనకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్లారు.
ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. అయితే ప్రతిఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చందర్ కోరారు. కేవలం తాను కనపడడం లేదని విమర్శించే వారి కోసమే తానీ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు.