అభిమానిని హత్తుకున్న రామ్ చరణ్

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తిని అభిమానిస్తే వారి అభిమానానికి ఎల్లలు ఉండవు అంటారు. అలాంటి ఘటనే ఇప్పడు జరిగింది. తమ అభిమాన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిసేందుకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వచ్చారు. రామ్‌ ను కలిసేందుకు ముగ్గురు అభిమానులు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా నుండి హైదరాబాద్ కు 4 రోజుల పాటు దాదాపు 231 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర చేస్తూ వచ్చిన సంధ్య జయరాజ్, రవి, వీరేష్‌లను రామ్ […]

Update: 2021-06-25 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తిని అభిమానిస్తే వారి అభిమానానికి ఎల్లలు ఉండవు అంటారు. అలాంటి ఘటనే ఇప్పడు జరిగింది. తమ అభిమాన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిసేందుకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వచ్చారు. రామ్‌ ను కలిసేందుకు ముగ్గురు అభిమానులు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా నుండి హైదరాబాద్ కు 4 రోజుల పాటు దాదాపు 231 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర చేస్తూ వచ్చిన సంధ్య జయరాజ్, రవి, వీరేష్‌లను రామ్ చరణ్ కౌగిలించుకుని స్వాగతించి, వారితో మాట్లాడారు.

Tags:    

Similar News