రకుల్ ప్రీత్‌కు కరోనా పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న తాను బాగానే ఉన్నానన్న రకుల్.. డాక్టర్ల సూచనల మేరకు డైట్ ఫాలో అవుతూ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే షూటింగ్‌కు హాజరవుతానంది. తనను కలిసిన అందరూ కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరింది రకుల్. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది. 😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO — Rakul Singh (@Rakulpreet) […]
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న తాను బాగానే ఉన్నానన్న రకుల్.. డాక్టర్ల సూచనల మేరకు డైట్ ఫాలో అవుతూ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే షూటింగ్‌కు హాజరవుతానంది. తనను కలిసిన అందరూ కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరింది రకుల్. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది.
😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020