10 ఏళ్ల తర్వాత అక్కడ అత్యధిక వర్షపాతం
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తాడిపత్రిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దవడుగూరులో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 10 ఏళ్ల తరువాత 63 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపినట్లు సమాచారం.