కరోనా ఎఫెక్ట్.. రైల్వే ఫ్లాట్‌‌ ఫాం టిక్కెట్ ధర పెంపు

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న రూ. 10ను రూ.50కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఈ ధరలు అమల్లోకి వస్తాయి. రైల్వే‌ఫ్లాట్ ఫాంలపై రద్దీ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. Tags: railway plot pharm price increase, rs10 to 50, railway board

Update: 2020-03-17 07:07 GMT

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న రూ. 10ను రూ.50కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఈ ధరలు అమల్లోకి వస్తాయి. రైల్వే‌ఫ్లాట్ ఫాంలపై రద్దీ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Tags: railway plot pharm price increase, rs10 to 50, railway board

Tags:    

Similar News