జమ్ములో వినూత్న దండన
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రజలు ఎట్టిపరిస్థితిలో గడప దాటి బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది కేంద్రం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించింది. అయితే, మొదటి రోజే జమ్ములోని ఓ ప్రాంతంలో ప్రజలు బాధ్యత మరచి నిర్లక్ష్యంగా రోడ్లపై గుమిగూడటం, తిరగడం వంటివి చేశారు. అక్కడి పోలీసులు వారిపై వినూత్న చర్యలు తీసుకున్నారు. వారిని రోడ్డుపైనే సామాజిక దూరం […]
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రజలు ఎట్టిపరిస్థితిలో గడప దాటి బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది కేంద్రం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించింది. అయితే, మొదటి రోజే జమ్ములోని ఓ ప్రాంతంలో ప్రజలు బాధ్యత మరచి నిర్లక్ష్యంగా రోడ్లపై గుమిగూడటం, తిరగడం వంటివి చేశారు. అక్కడి పోలీసులు వారిపై వినూత్న చర్యలు తీసుకున్నారు. వారిని రోడ్డుపైనే సామాజిక దూరం పాటించేలా ముగ్గుతో వలయాలు గీసి అందులోనే కదలనివ్వకుండా కూర్చోబెట్టారు.
Tags : corona out break, lock down, jammu kashmir, punishment for those who violate the regulations