ఉద్యమకారిణికి ఆర్థికసాయం
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిరూపించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ కు చెందిన మణి అనే తెలంగాణ ఉద్యమకారిని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు గురువారం ఉద్యమకారులైన విజయరాంరెడ్డి, సంపత్ మాధవరెడ్డి, కస్తూరి బాలరాజు, గౌసుద్దీన్ లచే ఆర్ధిక సహాయం పంపించి అందజేశారు. అలానే ఉద్యమకారులకు అండగా […]
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిరూపించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ కు చెందిన మణి అనే తెలంగాణ ఉద్యమకారిని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు గురువారం ఉద్యమకారులైన విజయరాంరెడ్డి, సంపత్ మాధవరెడ్డి, కస్తూరి బాలరాజు, గౌసుద్దీన్ లచే ఆర్ధిక సహాయం పంపించి అందజేశారు. అలానే ఉద్యమకారులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.