అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధం

దిశ,వెబ్‌డెస్క్: స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం బుధవారం నిషేధం విధించింది. జనవరి 31వరకు నిషేదం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్వర్వులను డీజీసీఏ నేడు జారీ చేసింది. కాగా స్ట్రెయిన్ వైరస్ కలకలం నేపథ్యంలో భారత్ బ్రిటన్ మధ్య విమాన సేవలను ఈ నెల 23 నుంచి 31 వరకు తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా ఆ నిషేదాన్ని జనవరి 7 వరకు పొడగిస్తూ కేంద్రం ప్రభుత్వం […]

Update: 2020-12-30 04:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం బుధవారం నిషేధం విధించింది. జనవరి 31వరకు నిషేదం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్వర్వులను డీజీసీఏ నేడు జారీ చేసింది. కాగా స్ట్రెయిన్ వైరస్ కలకలం నేపథ్యంలో భారత్ బ్రిటన్ మధ్య విమాన సేవలను ఈ నెల 23 నుంచి 31 వరకు తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా ఆ నిషేదాన్ని జనవరి 7 వరకు పొడగిస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉదయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News