టెక్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరులో నేటి నుంచి మూడు రోజులపాటు టెక్ సమ్మిట్-2020 జరుగనుంది. ఈ టెక్ సదస్సును ఇవాళ ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, స్విస్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గై పార్మెలిన్‌తో పాటు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొననున్నారు. కరోనా తర్వాత మానవాళికి ఎదురయ్యే సవాళ్లు, ఐటీ అంశాలపై చర్చించనున్నారు.