మోదీ నోట బిల్లుల మాట

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. కాగా, ఈ బిల్లుల పై మరోసారి స్పందించిన మోదీ ప్రశంసలు కురిపించారు. రైతుల సంక్షోమం కోసం వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. అగ్రికల్చర్‌లో కొత్త సంస్కరణలతో ఎంతో మేలు జరుగుతోందని.. రైతులకు అన్ని విధాల లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పండించిన పంటను ఇష్ట ప్రకారమే అమ్ముకోవచ్చని సూచించారు. వ్యక్తిగత స్వార్థంతోనే కొంతమంది విమర్శలు చేస్తున్నారని.. […]

Update: 2020-09-21 05:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. కాగా, ఈ బిల్లుల పై మరోసారి స్పందించిన మోదీ ప్రశంసలు కురిపించారు. రైతుల సంక్షోమం కోసం వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. అగ్రికల్చర్‌లో కొత్త సంస్కరణలతో ఎంతో మేలు జరుగుతోందని.. రైతులకు అన్ని విధాల లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పండించిన పంటను ఇష్ట ప్రకారమే అమ్ముకోవచ్చని సూచించారు. వ్యక్తిగత స్వార్థంతోనే కొంతమంది విమర్శలు చేస్తున్నారని.. విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని ఆరోపిచారు.

Tags:    

Similar News