‘కరోనా’కట్టడిలో తెలంగాణ భేష్..
దిశ, హైదరాబాద్ ప్రణాంతక కోవిడ్-19 నివారణకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని కేంద్రం ఆరోగ్య& కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ కితాబునిచ్చారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్సులో మాట్లాడారు. కోవిడ్-19 ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా n-95 మాస్క్ లను అందించాలని, మరో కరోనా లాబ్ ను ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల […]
దిశ, హైదరాబాద్
ప్రణాంతక కోవిడ్-19 నివారణకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని కేంద్రం ఆరోగ్య& కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ కితాబునిచ్చారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్సులో మాట్లాడారు. కోవిడ్-19 ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా n-95 మాస్క్ లను అందించాలని, మరో కరోనా లాబ్ ను ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్రమంత్రిని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణా పాల్గొన్నారు.
tags;video conference, central minster harshavardhan,state health minister etela rajender