మహత్ముడికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్ : నేడు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు.. వారి సమాధుల వద్ద నివాళులు అర్పించారు. శనివారం ఉదయం రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్ వద్ద రామ్‌నాథ్ కోవింద్, మోడీ, సోనియా గాంధీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి […]
దిశ, వెబ్‌డెస్క్ : నేడు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు.. వారి సమాధుల వద్ద నివాళులు అర్పించారు. శనివారం ఉదయం రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్ వద్ద రామ్‌నాథ్ కోవింద్, మోడీ, సోనియా గాంధీ పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లాల్ బహదూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రి కూడా పాల్గొన్నారు.
#WATCH President Ram Nath Kovind pays tribute to Mahatma Gandhi at Rajghat on his 152nd birth anniversary pic.twitter.com/kMA7U1JLAu
— ANI (@ANI) October 2, 2021
Delhi | PM Narendra Modi pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary pic.twitter.com/Izl0U3ppt7
— ANI (@ANI) October 2, 2021
Congress interim president Sonia Gandhi pays floral tribute to Mahatma Gandhi at Rajghat #GandhiJayanti pic.twitter.com/S6hSTzPwHP
— ANI (@ANI) October 2, 2021