ఆస్పత్రిలో గర్భిణిల ఆందోళన

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులకు నూతనంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించడంతో ఆసుపత్రి ముందు వారు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఆందోళన చేస్తున్న గర్భిణులను పట్టించుకోకుండా తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2020-07-03 02:03 GMT

Tags:    

Similar News