ఏపీ చీఫ్ జస్టిస్‌గా ప్రశాంత్ కుమార్ మిశ్రా..

దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గో స్వామి బదిలీ అయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు గో స్వామిని ఛత్తీస్ గఢ్‌కు బదిలీ చేశారు. ఏపీ నూతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించింది. మరోవైపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. కర్ణాటక హైకోర్టు సీజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.

Update: 2021-09-17 04:03 GMT

Tags:    

Similar News