హై రేంజ్‌ VFX‌తో ప్రభాస్ ‘ఆదిపురుష్’

దిశ, వెబ్‌డెస్క్: బహుబలి తర్వాత మళ్లీ అంతటి రేంజ్‌లో డార్లింగ్ ప్రభాస్ నటించనున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాతో ప్రభాస్ గ్రాండ్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదే అతని ఫస్ట్ హిందీ మూవీ కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఆదిపురుష్‌లో హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అందుకోసం ‘అవతార్’ ‘స్టార్ వార్స్’ వంటి చిత్రాలకు పనిచేసిన VFX బృందాన్ని సంప్రదించనున్నట్లు […]

Update: 2020-09-11 21:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: బహుబలి తర్వాత మళ్లీ అంతటి రేంజ్‌లో డార్లింగ్ ప్రభాస్ నటించనున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాతో ప్రభాస్ గ్రాండ్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదే అతని ఫస్ట్ హిందీ మూవీ కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఆదిపురుష్‌లో హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు.

అందుకోసం ‘అవతార్’ ‘స్టార్ వార్స్’ వంటి చిత్రాలకు పనిచేసిన VFX బృందాన్ని సంప్రదించనున్నట్లు వార్త లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్‌లో 40వేలకు పైగా గ్రాఫిక్స్ సీన్స్ ఉంటాయని.. వాటికోసం రూ. 250కోట్లు ఖర్చు చేయనున్నట్లు సినీ వర్గాల టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News