ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా
దిశ, వెబ్డెస్క్ : ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సునీత.. ఇటీవలే వైసీపీలో చేరారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్కు తన రాజీనామా లేఖను పంపారు. కాగా, వైసీపీలో చేరిన పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే మండలి చైర్మన్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. సునీతపై విచారణ కొనసాగుతుండగానే రాజీనామాను అందజేశారు.