మావోయిస్టులపై పోలీసుల నిఘా

దిశ, వెబ్‎డెస్క్: మావోయిస్టు కార్యకలాపాలు, సానుభూతిపరుల కదిలికలపై పోలీసులు నిఘా పెంచారు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టులో మావోయిస్టు సానుభూతిపరుడు నాగన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి విప్లవ సాహిత్యం, మెడికల్ మెటిరీయల్ స్వాధీనం చేసుకున్నారు. నాగన్న ఇచ్చిన సమాచారంతో మరో 53 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్‎లో నమోదు చేసిన మావోయిస్ట్ నేతలు ఆర్కే, గాజర్ల రవితో పాటు మరికొందరిన అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Update: 2020-11-28 23:33 GMT

Tags:    

Similar News