నాటు సారా స్వాధీనం చేసుకున్న పోలీసులు

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారం గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ తరుణంలోనే ఓ బైక్‌లో నాటు సారాతో తిరుగుతున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఏడున్నర లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. tag: natusara, police seized, Dubbak, siddipet

Update: 2020-04-26 07:27 GMT

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారం గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ తరుణంలోనే ఓ బైక్‌లో నాటు సారాతో తిరుగుతున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఏడున్నర లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

tag: natusara, police seized, Dubbak, siddipet

Tags:    

Similar News