అధికారుల మందు-విందు పార్టీ

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలవాల్సిన అధికారులు బాధ్యత మరిచారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్‌లో న్యూఇయర్ సందర్భంగా విందు పార్టీ చేసుకుంటున్న అధికారుల భాగోతం బట్టబయలయింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మిల్లర్లతో కలిసి అధికారులు మందు పార్టీ చేసుకుంటున్న సమాచారం తెలిసి, పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అంతకముందు అధికారులు మీడియాను చూసి పరుగులు తీశారు.

Update: 2020-12-31 07:35 GMT

Tags:    

Similar News