ఏపీ రైతుల ఖాతాల్లో ప్రధాని 2000 వేశారు: కన్నా
ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో 2000 రూపాయల చొప్పున ప్రధాని నరేంద్ర మోదీ జమ చేశారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన… కరోనా లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో ఏపీ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం నగదు బదిలీ చేసిందని అన్నారు. పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున జమ చేశారని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ కష్టాల్లో మునిగిన రైతాంగానికి సాయమందించిన ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి […]
ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో 2000 రూపాయల చొప్పున ప్రధాని నరేంద్ర మోదీ జమ చేశారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన… కరోనా లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో ఏపీ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం నగదు బదిలీ చేసిందని అన్నారు. పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున జమ చేశారని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ కష్టాల్లో మునిగిన రైతాంగానికి సాయమందించిన ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలని ఆయన ట్వీట్ చేశారు.
Tags: ap, kanna laxminarayana, bjp, farmers