హైదరాబాద్‌లో పైలెట్ ఆకాశ్ ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. అల్వాల్‌లో పైలెట్‌ ఆకాశ్ ఆత్మహత్య చేసుకున్నారు. హకీంపేట హెలికాప్టర్‌ ట్రైనింగ్‌ స్కూలులో పనిచేస్తున్న ఆకాశ్ గురువారం సాయంత్రం తన రూమ్‌లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. పైలెట్ ఆకాశ్ స్వస్థలం కేరళ రాష్ట్రంలోని కొట్టాయంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆకాశ్.. సూసైడ్‌కు వ్యక్తిగత సమస్యలే కారణమా లేకుంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Update: 2020-10-08 08:31 GMT

Tags:    

Similar News