PG E-CET హాల్ టిక్కెట్లు విడుదల..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో జరగనున్న పీజీ ఈసెట్ ప్రవేశపరీక్ష హాల్ టిక్కెట్లు బుధవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ Sche.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుండగా.. ఉదయం 10గంటల నుంచి 12వరకు.. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

Update: 2020-09-23 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో జరగనున్న పీజీ ఈసెట్ ప్రవేశపరీక్ష హాల్ టిక్కెట్లు బుధవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ Sche.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

ఈనెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుండగా.. ఉదయం 10గంటల నుంచి 12వరకు.. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

Tags:    

Similar News