రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దిశ, మహబూబ్‎నగర్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సురేందర్ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.

Update: 2020-06-14 03:07 GMT

దిశ, మహబూబ్‎నగర్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సురేందర్ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.

Tags:    

Similar News