శృంగారంలో ‘సేఫ్టీ’ మరిచి.. ‘జిగురు’తో ప్రాణాలు విడిచే..!

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కొందరు తమ శృంగార జీవితంలో కొత్త కొత్త ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు. అయితే, అవి కాస్త వారిపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు తెలిసి తెలియక అసహజమైన రీతిలో సెక్స్ చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన ప్రియురాలితో శృంగారంలో పాల్గొనగా ఆ సమయంలో కండోమ్ లేకుండా జిగురు లాంటి పదార్థాన్ని వాడి తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. […]

Update: 2021-08-26 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కొందరు తమ శృంగార జీవితంలో కొత్త కొత్త ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు. అయితే, అవి కాస్త వారిపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు తెలిసి తెలియక అసహజమైన రీతిలో సెక్స్ చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన ప్రియురాలితో శృంగారంలో పాల్గొనగా ఆ సమయంలో కండోమ్ లేకుండా జిగురు లాంటి పదార్థాన్ని వాడి తన ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సల్మాన్ అనే వ్యక్తి తన ప్రేయసి‌తో కలిసి ఓ హాటల్‌కు వెళ్లాడు. అయితే, కండోమ్ తీసుకెళ్లడం మరిచిన అతను రూంలో లభించిన జిగురు లాంటి పదార్థాన్ని మర్మాంగానికి రాసుకుని సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అది కాస్త రియాక్షన్ ఇవ్వడంతో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించుకోగా రియాక్షన్ అయినట్టు తెలిపారు వైద్యులు. కోర్సు వాడుతున్నప్పటికీ అతని ప్రైవేట్ పార్ట్ పూర్తిగా చెడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.అయితే, ఇలాంటి విషయంలో కొత్త కొత్త ప్రయోగాలకు పోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News