నేటితో ఆ ఉద్యమానికి 200 రోజులు పూర్తి

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ్టితో అమరావతి ఉద్యమానికి 200 రోజులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలపాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. ఊరిలో పది మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది.

Update: 2020-07-03 20:46 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ్టితో అమరావతి ఉద్యమానికి 200 రోజులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలపాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. ఊరిలో పది మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది.

Tags:    

Similar News