పింఛన్‌ దారులు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి

దిశ, వెబ్‌డెస్క్: ఫించన్ దారులు తప్పనిసరిగా (జంటనగరాల్లోని 80 ఏళ్లు పైబడిన వారు) వార్షిక ధృవీకరణ పత్రాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వరకు సమర్పించాలని పెన్షన్ చెల్లింపు కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. పాస్‌పోర్టు సైజ్ ఫోటోతో బ్యాంక్ అధికారి లేదా, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి సమర్పించాలని పేర్కొన్నారు. లేకుంటే టీ-యాప్ పోలియో ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారా పంపొచ్చని సూచించారు.

Update: 2020-10-05 08:30 GMT

Tags:    

Similar News