బీజేపీతో సీఎం జగన్‌ కుమ్మక్కయ్యారు

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఫైరయ్యారు. సీఎం జగన్ .. బీజేపీతో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలకు దేశ వనరుల్ని దోచి పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించొద్దన్నారు.

Update: 2020-10-10 06:02 GMT

Tags:    

Similar News