12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ పర్యటన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సుగాలి ప్రీతి అత్యాచార ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ 12న కర్నూలు నగరంలో ర్యాలీ చేపడతారనీ, 13న కర్నూలు, ఎమ్మిగనూరు నియోజక వర్గాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకనే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు: పవన్ కర్నూలు […]
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సుగాలి ప్రీతి అత్యాచార ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ 12న కర్నూలు నగరంలో ర్యాలీ చేపడతారనీ, 13న కర్నూలు, ఎమ్మిగనూరు నియోజక వర్గాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అందుకనే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు: పవన్
కర్నూలు ‘జనసేన’ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లడారు. రాయలసీమలో పెట్టుబడులు పెట్టాలంటే అందరూ భయపడతారనీ, అక్కడ ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే స్థానిక నాయకులు తమకు షేర్ కావాలని అడుగుతారని ఆరోపించారు. అందుకే పెట్టుబడిదారులు రావడం లేదనీ, అభివృద్ధి జరగడం లేదని చెప్పారు.