బీజేపీతో పొత్తు విరమించుకుంటా : పవన్
బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటే జనసేన బీజేపీతో పెట్టుకున్న పొత్తు విరమించుకుంటుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మందడంలో నిర్వహించిన సభలో పవన్ ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని నేను అనుకోను అని, ఒకవైళ అదే నిజమైతే బీజేపీతో పొత్తు విరమించుకోవడానికి కూడా వెనకాడనని ఆయన స్పష్టం చేశారు. అయితే మొన్న జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి […]
బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటే జనసేన బీజేపీతో పెట్టుకున్న పొత్తు విరమించుకుంటుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మందడంలో నిర్వహించిన సభలో పవన్ ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని నేను అనుకోను అని, ఒకవైళ అదే నిజమైతే బీజేపీతో పొత్తు విరమించుకోవడానికి కూడా వెనకాడనని ఆయన స్పష్టం చేశారు. అయితే మొన్న జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.