పిల్లలకు ‘పరీక్ష’.. తల్లిదండ్రుల జాతర.!
దిశ, పాలేరు : ఇది సమ్మక్క సారక్క జాతర కాదు.. బోనాల పండగ అంతకంటే కాదు. వినాయకుడి ఊరేగింపు అసలే కాదు.. ఏదైనా పార్టీ ప్రచారం అనుకుంటే పొరపాటే. కరోనా టీకా కోసం నిలబడిన జనం అంతకంటే కాదు.. ఇది చేప మందు కోసం క్యూ కట్టిన జనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంతకీ ఈ క్యూ ఏంటి అనుకుంటున్నారా.. తెలంగాణలో ఆదివారం 5వ తరగతి ప్రవేశ పరీక్ష వ్రాయించటానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు. తమ పిల్లలు […]
దిశ, పాలేరు : ఇది సమ్మక్క సారక్క జాతర కాదు.. బోనాల పండగ అంతకంటే కాదు. వినాయకుడి ఊరేగింపు అసలే కాదు.. ఏదైనా పార్టీ ప్రచారం అనుకుంటే పొరపాటే. కరోనా టీకా కోసం నిలబడిన జనం అంతకంటే కాదు.. ఇది చేప మందు కోసం క్యూ కట్టిన జనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంతకీ ఈ క్యూ ఏంటి అనుకుంటున్నారా.. తెలంగాణలో ఆదివారం 5వ తరగతి ప్రవేశ పరీక్ష వ్రాయించటానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు. తమ పిల్లలు పరీక్ష రాయడానికి పరీక్ష హాల్‌లోకి వెళ్లిన తర్వాత ఖమ్మం జిల్లా రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద ‘దిశ’కు చిక్కిన దృశ్యమిది.