సిరిమాను తరలింపులో అపశృతి

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపులో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సిరిమాను ఊరేగింపు చేస్తుండగా బరువు మోయలేక నాటుబండి విరిగిపోయింది. దీంతో వెంటనే మరో బండిలో సిరిమానును తరలిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.

Update: 2020-10-12 07:50 GMT

Tags:    

Similar News