కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి ఆలయంలో అమ్మవారి పరిణయోత్సవాలు
తిరుపతిలోని పద్మావతి అమ్మావారి పరిణయోత్సవాలకూ కరోనా ఎఫెక్ట్ పడింది. మే 1 నుంచి 3 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ పరిణయోత్సవాలు శ్రీవారి ఆలయంలోనే భక్తులు లేకుండా నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. Tags : Padmavati mata, Festival, Tirupati, Corona Effect
తిరుపతిలోని పద్మావతి అమ్మావారి పరిణయోత్సవాలకూ కరోనా ఎఫెక్ట్ పడింది. మే 1 నుంచి 3 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ పరిణయోత్సవాలు శ్రీవారి ఆలయంలోనే భక్తులు లేకుండా నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది.
Tags : Padmavati mata, Festival, Tirupati, Corona Effect