ఫోన్‌లో లక్షకుపైగా నగ్న చిత్రాలు, వీడియోలు.. కోచింగ్‌కు వచ్చిన పిల్లలతో..

దిశ, వెబ్ డెస్క్: చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో తమ పిల్లలు రానించాలనుకుంటారు తల్లిదండ్రలు. అందుకుగాను వివిధ రకాల కోర్సులలో కోసం ట్యూషన్స్‌కు పంపిస్తుంటారు. అయితే  పాఠాలు చెప్పాల్సిన గురువు చిన్న పిల్లలతో పెద్దలు లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు వుండే లక్షలకుపైగా వీడియోలు క్రియేట్ చేశాడు ఓ ప్రబుద్దుడు.ఇటలీలోని మార్చే ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల ఆ వ్యక్తిని  శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అతను వృత్తిరిత్యా చిన్న పిల్లలకు సంగీత పాటలు […]

Update: 2021-12-18 23:50 GMT

దిశ, వెబ్ డెస్క్: చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో తమ పిల్లలు రానించాలనుకుంటారు తల్లిదండ్రలు. అందుకుగాను వివిధ రకాల కోర్సులలో కోసం ట్యూషన్స్‌కు పంపిస్తుంటారు. అయితే పాఠాలు చెప్పాల్సిన గురువు చిన్న పిల్లలతో పెద్దలు లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు వుండే లక్షలకుపైగా వీడియోలు క్రియేట్ చేశాడు ఓ ప్రబుద్దుడు.ఇటలీలోని మార్చే ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల ఆ వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అతను వృత్తిరిత్యా చిన్న పిల్లలకు సంగీత పాటలు చెప్పెవాడు. ఇదే క్రమంలో గత 20 సంవత్సరాలుగా కొన్ని వందల ఫొటోలను , వీడియోలను క్రియేట్ చేశాడు. అతన్ని నుంచి వివిధ హార్డ్ డస్క్ లు, ఆప్టికల్ మీడియా అలాగే స్మార్ట్‌ఫోన్‌లో ఫైల్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిలో ఆ పిల్లల వయస్సు బట్టి ఫొటోలను, వీడియోలను వేరువేరుగా ఉంచాడు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News