ఔట్ పేషెంట్ సేవలు బంద్
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రకాల ఔట్ పేషెంట్ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఎయిమ్స్(న్యూఢిల్లీ) ప్రకటించింది. కరోనా వ్యాధి నివారణ కోసమే ఎయిమ్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రేపటి నుంచి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అన్ని విభాగాల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎయిమ్స్ అన్ని కేంద్రాల్లో ఈ సేవలు రద్దు కానున్నాయి. Tags: Outpatient, Services, closed, AIIMS, new delhi
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రకాల ఔట్ పేషెంట్ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఎయిమ్స్(న్యూఢిల్లీ) ప్రకటించింది. కరోనా వ్యాధి నివారణ కోసమే ఎయిమ్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రేపటి నుంచి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అన్ని విభాగాల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎయిమ్స్ అన్ని కేంద్రాల్లో ఈ సేవలు రద్దు కానున్నాయి.
Tags: Outpatient, Services, closed, AIIMS, new delhi