శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్నది. గత కొద్ది రోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. కాగా, ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో లక్షా 89,531 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 42 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 858.70 అడుగులుగా ఉంది.