ఏడాది చిన్నారికి కరోనా.. బెడ్లు లేక అంబులెన్సులోనే వైద్యం..!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నంలో తాజాగా ఏడాది చిన్నారికి కరోనా సోకడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు రూ. లక్షలు కట్టించుకుని తీరా బెడ్లు ఖాళీగా లేవని ఆ చిన్నారికి అంబులెన్సులోనే వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడుతున్నారు.