తమిళనాడు ఆలయాల్లో తనిఖీలు..

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని పలు దేవాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆలయాల్లోని నగలు, ఆస్తులపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామి వారి నగలపై అధికారులు విచారణ చేపట్టారు. స్వామి వారి వెండి పల్లకిలో వెండి మాయమైనట్టు విచారణలో అధికారులు గుర్తించారు. దీనిపై ఆలయ సిబ్బందిని అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Update: 2020-11-08 00:35 GMT

Tags:    

Similar News