పారా మెడికల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
దిశ, మహబూబ్నగర్: పారా మెడికల్ అభ్యర్థులు జిల్లాలో పని చేసేందుకు ముందుకు వస్తే సముచిత వేతనం ఇచ్చి వారి సేవలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పారామెడికల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న పారా మెడికల్ అభ్యర్థులు వెంటనే వారి పేర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దగ్గర లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చని ఆయన కోరారు. Tags: […]
దిశ, మహబూబ్నగర్: పారా మెడికల్ అభ్యర్థులు జిల్లాలో పని చేసేందుకు ముందుకు వస్తే సముచిత వేతనం ఇచ్చి వారి సేవలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పారామెడికల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న పారా మెడికల్ అభ్యర్థులు వెంటనే వారి పేర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దగ్గర లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చని ఆయన కోరారు.
Tags: para medical candidates, notification, ts news