భౌతిక శాస్త్రంలో నోబెల్ వీరికే….

దిశ,వెబ్ డెస్క్: భౌతిక శాస్త్రంలో నోబెల్-2020 పురస్కారాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ పుర్కస్కారానికి ఎంపిక చేశారు. భౌతిక శాస్త్రంలో కృష్ణ బిలాలపై పరిశోధనలకు గాను రోజర్ పెన్రోస్‌కు నోబెల్ బహుమతి లభించింది. గెలాక్సి మీద పరిశోధనలు చేసినందుకు గాను రిన్ హార్డ్ గెంజేల్, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. కాగా ఈ సారి సగం పురస్కారాన్ని రోజర్ పెన్రోస్‌కు ఇవ్వగా, మిగతా సగాన్ని రిన్ హార్ట్, ఆండ్రియాలకు కలిపి ఇవ్వనున్నారు.

Update: 2020-10-06 05:23 GMT

Tags:    

Similar News