ఎవరూ ఆందోళన చెందవద్దు..
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కరోనాపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. దీనిపై కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా వైద్య శాఖ అధికారిని రత్నావలితో ఆయన ఫోన్ లో మాట్లాడారు.