గల్లీ బాట పట్టిన నుడా చైర్మన్

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గల్లీ బాట పట్టారు. నిజామాబాదు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి నగరంలోని స్థానిక పాముల బస్తీలో ఇంటింటికీ తిరిగి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని నమస్కారం చేయాలని చెప్పారు. అనవసరంగా రోడ్డ పైకి రాకుండా స్వీయ నిర్బంధాన్ని […]

Update: 2020-03-26 02:39 GMT

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గల్లీ బాట పట్టారు. నిజామాబాదు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి నగరంలోని స్థానిక పాముల బస్తీలో ఇంటింటికీ తిరిగి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని నమస్కారం చేయాలని చెప్పారు. అనవసరంగా రోడ్డ పైకి రాకుండా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు. రేషన్ కార్డు ఉన్న వారికి 12కిలోల బియ్యం, రూ.1500 నగదు కేసీఆర్ ఆదేషాలు జారీ చేశారు.

Tags : Nizamabad, nuda chairmen, educate, public, Corona virus, nizamabad

 

Tags:    

Similar News