Alert..నివర్ తుఫాన్ ఎఫెక్ట్

దిశ, వెబ్‌డెస్క్: వాయుగుండంగా బలహీన పడ్డ నివర్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక తెలంగాణలో పలు చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే, […]

Update: 2020-11-26 21:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాయుగుండంగా బలహీన పడ్డ నివర్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక తెలంగాణలో పలు చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే, గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న చిరుజల్లులు ఇంకా తగ్గలేదు. మరోసారి భారీ వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏంటని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News